YouTube Music now allows users to save songs and albums offline

Date:


ఇండియాలో అందుబాటులో లేని యూట్యూబ్ మ్యూజిక్

Music

lekhaka-Lekhaka

|

గూగుల్ ఆఫ్ లైన్ లో పాటలు వినడానికి, ఆల్బమ్స్ , ప్లే జాబితాలను డౌన్ లోడ్ చేసుకోవడానికి యూట్యూబ్ మ్యూజిక్ కోసం నవీకరణను గూగుల్ ప్రారంభించింది. ఇందులో నుంచి వినియోగదారులు పాటలు, ఆల్బమ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

యూట్యూబ్ ను ఆఫ్ లైన్ లో భద్రపరచడానికి వినియోగదారులకు అనుమతివ్వడం ఇది మొదటిసారి కాదు. యూజర్స్ ఇప్పటికే ఆండ్రాయిడ్ , ఐఓఎస్ లోని యూట్యూబ్ యాప్ లో తమ అభిమాన వీడియోలను ఆఫ్ లైన్ లో సేవ్ చేయవచ్చు.

ఆఫ్ లైన్ మిక్స్ టేప్ ఫీచర్ ద్వారా మ్యూజిక్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి యూట్యూబ్ మ్యూజిక్ కు కూడా అనుమతి ఉంది. అయినప్పటికీ ఈ రెండు లక్షనాలను యూజర్స్ డౌన్ లోడ్ చేసుకునే కంటెంట్ కు వినియోగదారులకు తక్కువ క్వాలిటి ఇచ్చారు.

యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ఉపయోగించి యూజర్లు సులభంగా మ్యూజిక్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒకపాట పక్కన మెన్ ఐకాన్ పై ట్యాప్ చేసి సేవ్ ఆఫ్ లైన్ ను హిట్ చేయండి. మీరు మ్యూజిక్ లేదా వీడియోను డౌన్ లోడ్ చేయాలనుకుంటే యాప్ మిమ్మల్ని అడుగుతుంది. మీరు వీడియోను సేవ్ చేయాలనుకుంటే ..సేవ్ చేయబడిన వీడియో క్వాలిటీ గురించి మీరు సెలక్ట్ చేసకోవాల్సి ఉంటుంది.

యూట్యూబ్ మ్యూజిక్ గూగుల్ ప్లే మ్యూజిక్ తో విలీనం చేయబడిందని ఈమధ్యే ధ్రువీకరించింది. యూట్యూబ్ మ్యూజిక్ గూగుల్ ప్లే సంగీతంలో లేదా వైస్ వెర్సాలో పొందుపర్చబడుతుందా అనేది ఇంకా స్పష్టంగా లేదు.

విలీనం తర్వాత ఇదే విధమైన సేవలను సమంజంకాదని…వాడుకదారులు రెండంటిని విడివిడిగా చెల్లించాల్సింది కాబట్టి నిపుణులు స్వాగతించారు. ఇది గూగుల్ కోసం మంచి విధానం కాదు.

అయితే యూట్యుబ్ మ్యూజిక్ ఇండియాలో అందుబాటులో ఉండదు. అయితే వినియోగదారులు వారి స్మార్ట్ ఫోన్లలో యాప్ పొందేందుకు సరళమైన హ్యాక్ ను ఉపయోగించవచ్చు.

More News

Best Mobiles in India

English summary

YouTube Music’s latest upgrade allows users to download songs, album, and playlists offline with the option to save only music or the video as well.

Story first published: Tuesday, August 8, 2017, 15:27 [IST]



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related